Gold Rings model

Hi guys this is 22ct gold rings models here with stone and enamel design , 5 models show there
4 stones design and 1 enamel design check out photos of the design if you want see videos go to insjewellery YouTube channel and check out more jewellery videos. more details scroll down.


తెలుగు (Telugu)

హెల్లొ ఫ్రెండ్స్ ఇది 22ct బంగ్రం (రింగ్స్) ఉంగరాల మోడల్స్ ఉన్నాయి.
ఇక్కడ మీకు రాళ్లు మరియు ఎనామెల్ డిజైన్ కలిగిన ఉంగరం 5 మోడల్స్ ఉన్నాయి. 4 గు రాళ్ళ ఉంగరం మరియు 1టీ ఎనామెల్ డిజైన్ కలిగిన ఉంగరం ఉంది.
మీకు ఇంకా జ్యూవెలరీ డిజైన్ లేదా మోడల్స్ చూడాలనుకుంటే మీరు మా YouTube channel insjewellery నీ సందర్శించండి .మరి అన్ని వివరాలు కింద ఉన్నాయి.


हिन्दी  (Hindi )

यहां २२ct के सोनेकी अंगूठी या है | इस में स्टोन और एनामेल डिजाइन वाले मॉडल्स बि है| इस में ४ स्टोंस वाली अंगूठियां है | ओर १ एनामेल वाली है | आपको और भी डिजाइन और मॉडल्स देखनी है तो आप हमारा युटुब चैनल insjewellery पर विजिट कर सकते हो वहां पर बहुत सारी वीडियो देख सकते हो |
और जानकारी के लिए (scroll down) स्क्रॉल डाउन करे |

Insjewellery-rings

This is the 13 stones gold ring jewelry. All stones is small size .here total 3 colour stones 
  • White colour stones 
  • Red colour stones
  • Green colour stone
8 White colour stones, 4 red colour stones and 1 green colour stone totally 13 stones on this ring.

ఇదీ 13 రాళ్ల బంగారు ఉంగరం. ఇందులో ఉండే రాళ్ళని చిన్న సైజ్ లో ఉన్నాయి. ఇందులొ మొత్తానికి 4 రంగుల రాళ్లు ఉన్నాయి.
  • తెలుపు రాళ్లు
  • ఎరవు (Red) రాళ్లు
  • ఆకుపచ్చ రాయి యి 
8 ది తెలుపు రాళ్ళు, 4 ఎరుపు రాళ్ళు మరియు ఒకటి ఆకుపచ్చ రాయి ఉన్నాయి. మొత్తానికి 13 రాళ్లు ఉన్నాయి.

ये  १३ कंकर  ( स्टोन ) वाला रिंग है | यह सारे कंकर सभी छोटी साइज में है | इस कंकर में चाल कलर है |
  •   सफेद कंकर
  •   लाल कंकर  
  •  हरिया कंकर
८ सफेद कंकर , ४ लाल कंकर और एक हरिया कंकर सब मिलाकर १३ कांकर है इस अंगूठी पर है|


Green-stone-ring-insjewellery

Here is a single stone gold jewelry. Only one stone no enamel design simple green stone design gold ring. Stone design is round shape .

ఇది ఒక ఆకుపచ్చ రాయి ఉంగరం, ఇందులో  ఎనామిక్ కూడా లేదు  సింగల్ స్టోన్ ( గ్రీన్) ఆకు పచ్చని రాయి ఉంగరం. సింపుల్ డిజైన్తో ఉంటుంది. రాయి  ఆకారం రౌండ్ గా ఉంటుంది.

 यह ग्रीन स्टोन रिंग है इसमें खाली एक ही स्टोन से रिंग है इसमें कोई एनामेल वगैरह नहीं है | सिंपल डिजाइन के साथ आता है| और इस कंकर का शेप राउंड रहता है |



Enamel-desing-ring-insjewellery

This is simple design enamel gold ring no stones. Simple and weight less design. two type colour use this enamel  dark green and the dark brown.

సింపుల్ డిజైన్ ఎనామెల్ రింగ్, వెయిట్ లేస్ రింగ్, ఇందులో రెండు కాలర్ ఉపయోగించరు డార్క్ గ్రీన్ మరియు డార్క్ బ్రౌన్
ఉపయోగించరు.

ये एक इनामेल (design) डिजाइन रिंग है |ये वाइट लैस रिंग है | इस में २ कलर का उपयोग की या है | डार्क ग्रीन और डार्क ब्राउन |




This ring on totally 14 stones. Left side 7 stones and right side 7 stones total 14 stone here . There is 3 colour stones.
  • White colour stones
  • Red colour stone
  • Green colour stone 

Left side 6 white colour stones and 1 red colour stone .

Right side is 6 white colour stones and 1 green stone.

Totally 12 white colour stones and 1 red stone and 1 green stone

ఈ రింగ్ పై మొత్తం 14 రాళ్లు ఉన్నాయి. కుడి వైపు 7 రాళ్లు మరియు ఏడమ వైపు 7 రాళ్లు ఉన్నాయి. ఈ  రాళ్ళలో 3 రంగులు ఉన్నాయి. 
  • తెలుపు రాయి
  • ఎరుపు రాయి
  • ఆకుపచ్చ రాయి 
కుడి వైపు 6 తెలుపు రాళ్ళు మరియు 1 ఎరుపు రాయి
ఏడమా వైపు 6 తెలుపు రాళ్ళు మరియు 1 ఆకుపచ్చ రాయి.

Watch Full video 
      Like, share, subscribe and follow 





Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.